¡Sorpréndeme!

IPL 2021 : తన Demi God Dhoni పై గెలుపు, Pant ఆనందానికి అవధుల్లేవు ! || Oneindia Telugu

2021-04-11 223 Dailymotion

Ms dhoni praises Rishabh pant led Delhi capitals, and dc captain Rishab pant cherished his moments with his demi god ms dhoni.
#MsDhoni
#Dhoni
#Rishabhpant
#Pant
#Ipl2021
#Chennaisuperkings
#DelhiCapitals

గురు-శిశ్యుల సమరంగా సాగిన హై స్కోరింగ్ హై ఓల్డేజ్ మ్యాచ్‌ను కాస్తా వన్‌సైడ్‌ వార్‌గా మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో భారీ టార్గెట్‌ను ఊదేసి.. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్ని బెడిసి కొట్టాయని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం, డ్యూ ప్రభావం, బౌలర్ల వైఫల్యం తమ ఓటమిని శాసించాయని తెలిపాడు.